... సమావేశం
వంశీ కలుగోట్ల // ... సమావేశం//
*********************************
చేసిన కొంత
చెయ్యాల్సిన కొండంత
చేస్తున్న పిసరంత
ఈ సమావేశం దేనిగురించో
ఏమి సాధించామో
తెలీదు కాని ...
చేసిందేదీ పనికిరాదని
చెయ్యాల్సింది ఇంకేదో ఉందని
సమావేశం తేల్చింది
మళ్ళీ మొహానికి
ముసుగు మార్చుకుని
ఇంకో సమావేశానికి
తయారు కావాలి ...
*********************************
చేసిన కొంత
చెయ్యాల్సిన కొండంత
చేస్తున్న పిసరంత
ఈ సమావేశం దేనిగురించో
ఎవడిది తప్పు
ఎవడిది ఒప్పు
ఎవడికేం కావాలి
ఏమీ తెలీని
అంధ సమూహం
ఎవడిది ఒప్పు
ఎవడికేం కావాలి
ఏమీ తెలీని
అంధ సమూహం
వెలుతురు ఉందని తెలిసినా
కళ్ళు తెరవని మేధావిత్వం
కళ్ళు తెరవని మేధావిత్వం
ఏమి సాధించామో
తెలీదు కాని ...
చేసిందేదీ పనికిరాదని
చెయ్యాల్సింది ఇంకేదో ఉందని
సమావేశం తేల్చింది
ముసుగు మార్చుకుని
ఇంకో సమావేశానికి
తయారు కావాలి ...
Comments
Post a Comment