సరదాకి
వంశీ కలుగోట్ల // సరదాకి ... //
*****************************
మహేష్ బాబు వచ్చి మటాష్ చేస్తాడనుకుంటే
సంపూర్నేష్ బాబు వచ్చి చించేసినట్టు
* * *
అట్టర్ ఫ్లాప్ సినిమాకి అభినందన సభలెక్కువ
సూపర్ హిట్ సినిమాకి రివ్యూ రాసేటోళ్ళు ఎక్కువ
* * *
సినిమాకి కథుందారా కొత్త దర్సకుడా అంటే
గ్రాఫిక్స్ ఉన్నాయి గదరా గార్దభపుత్రా అన్నాడట
* * *
మహారాజు కన్నా మొండోడు బలవంతుడన్నట్టు
సినిమా తీసేటోడికన్నా ట్వీట్లేసోటోడికే పాపులారిటీ ఎక్కువ
* * *
బూతు సినేమాకెందుకు పోతావురా బోడిలింగం అంటే
నీ సినిమాలో ఏముందో చెప్పురా నాగలింగం అన్నాట్ట
* * *
హీరోయిన్ యెక్కడే పనికిమాలిన దానా అంటే
కాస్తాగురా బేకారోడా మేక్ అప్ ఏస్కోని వస్తా అందట
* * *
రాజకీయాల గొడవ నీకెందుకే రంగనాయకీ అంటే
పవన్ కళ్యాణ్ సినేమాకేల్దాం పదరా రంకుమొగుడా అందట

Comments
Post a Comment