... ఎవరిగోల వారిది
వంశీ కలుగోట్ల // ... ఎవరిగోల వారిది //
***************************************
మొక్క ఎదుగుతోంది
చెట్టుగా
పదిమందికి నీడనిస్తూ
******************************
మొక్క ఎదుగుతోంది
చెట్టుగా
పదిమందికి నీడనిస్తూ
మనిషి ఎదుగుతున్నాడు
గొప్పోడిగా
పమందిని అణగదొక్కుతూ ...
* * *
వాడన్నాడు అది
ఆవేశమని
వైద్యుడన్నాడు అది
రక్తపోటని
మూర్ఖులనుకున్నారు అది
తమకోసం పోరాటమని
* * *
ఆమె అంటుంది
వాడి ప్రేమ గొప్పది అని
వాడు ఇచ్చిన
బహుమతులన్నీ చూపుతూ
వీడు పంచిన
జీవితాన్ని కాలదన్నుతూ
గొప్పోడిగా
పమందిని అణగదొక్కుతూ ...
* * *
వాడన్నాడు అది
ఆవేశమని
వైద్యుడన్నాడు అది
రక్తపోటని
మూర్ఖులనుకున్నారు అది
తమకోసం పోరాటమని
* * *
ఆమె అంటుంది
వాడి ప్రేమ గొప్పది అని
వాడు ఇచ్చిన
బహుమతులన్నీ చూపుతూ
వీడు పంచిన
జీవితాన్ని కాలదన్నుతూ
Comments
Post a Comment