వేదాంతం - విజ్ఞానం
వంశీ కలుగోట్ల // వేదాంతం - విజ్ఞానం //
*********************************************
పొగ పొరలేమిసేయును
కరిగి కనులముందే
పొరలుగా కరిగిపోయేను
యని వేదాంతసారమును
వివరించ యత్నించే
ధూమపానబానిసయొకడు
******************************
పొగ పొరలేమిసేయును
కరిగి కనులముందే
పొరలుగా కరిగిపోయేను
యని వేదాంతసారమును
వివరించ యత్నించే
ధూమపానబానిసయొకడు
విషపు చుక్క యది
ఒకేనొక్కటి యైననేమి
కడివెడు పాలనైనను
బలితీసుకొనగలదని
విజ్ఞానపు పొరలను
విడదీసి వాడు వివరించే
ఒకేనొక్కటి యైననేమి
కడివెడు పాలనైనను
బలితీసుకొనగలదని
విజ్ఞానపు పొరలను
విడదీసి వాడు వివరించే
Comments
Post a Comment