పునరుత్థానం

పునరుత్థానం
**************
ఒక కెరటం ఉవ్వెత్తున ఎగసి
కరిగిపోయినట్టుగా
ఓ పుణ్యభూమీ ... నీ
జ్ఞాపకాల్లో తడిసిన మేమూ అంతే
ఐతే ఇది అలసట కాదు
అలకు ఆగిపోవటం తెలీదు

ఒక్కసారి ...
ఉప్పెనై ఎగిసినపుడు తెలుస్తుంది
ప్రపంచానికి దాని శక్తేమిటో
తెలుపటానికి గడ్డిపోచలే కాదు
కొండరాళ్ళూ మిగలవు ...

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...