నా మతం
నా మతం
***********
ఎవడికి సమ్మతమో
ఎవడికి అసమ్మతమో
నాకు అనవసరం
నేనింతే, నా తీరింతే
దేవుడు నేనే భక్తుడు నేనే
ఎవడి చేరికలు ఉండవు
ఎవడి పోకడలు ఉండవు
మారణహోమాలు ఉండవు
తీరు నచ్చితే నువ్వూ
నీ మతం మొదలెట్టు
ఏ గొడవా లేకుండా
ప్రశాంతంగా ఉంటుంది
***********
ఎవడికి సమ్మతమో
ఎవడికి అసమ్మతమో
నాకు అనవసరం
నేనింతే, నా తీరింతే
దేవుడు నేనే భక్తుడు నేనే
ఎవడి చేరికలు ఉండవు
ఎవడి పోకడలు ఉండవు
మారణహోమాలు ఉండవు
తీరు నచ్చితే నువ్వూ
నీ మతం మొదలెట్టు
ఏ గొడవా లేకుండా
ప్రశాంతంగా ఉంటుంది
Comments
Post a Comment