... మళ్ళీ నీకోసం
వంశీ కలుగోట్ల // ... మళ్ళీ నీకోసం//
*********************************
నువ్వెలాగూ రావని
రాలేనని తెలుపటానికి
ప్రతిసారీ ఒక 'మనీషి'ని
పంపుతున్నావు
కానీ, మేము మాత్రం
వచ్చిన ప్రతివారికి
దండేసి దణ్ణం పెట్టి
మహాత్ముడిని చేసి
ఎదురు చూస్తూనే ఉన్నాం
మళ్ళీ నీకోసం ...
*********************************
నువ్వెలాగూ రావని
రాలేనని తెలుపటానికి
ప్రతిసారీ ఒక 'మనీషి'ని
పంపుతున్నావు
కానీ, మేము మాత్రం
వచ్చిన ప్రతివారికి
దండేసి దణ్ణం పెట్టి
మహాత్ముడిని చేసి
ఎదురు చూస్తూనే ఉన్నాం
మళ్ళీ నీకోసం ...
Comments
Post a Comment