తీరం నుంచి ఎడారి దాకా...
వంశీ కలుగోట్ల// తీరం నుంచి ఎడారి దాకా...// ******************************************** వాడెవడో వచ్చి నాలా నేను నటించటానికి డబ్బులిస్తానంటున్నాడు అయిదేళ్ళకోసారి ఓటేస్తే చాలంటున్నాడు * * * తీరంలో పాదముద్రలు ఇంకా ఉంటాయా అక్కడక్కడా మిగిలున్న మానవత్వపు జాడలా * * * తీరం నుంచి ఎడారి దాకా సాగిన పయనంలో ఎన్ని పాదముద్రలు కోల్పోయానో * * * కాలం ఎప్పటికప్పుడు తుడిపేస్తూనే ఉన్నా గాయాలు మాత్రం గతాన్ని గుర్తు చేస్తూనే ఉన్నాయి * * * ఎవరూ లేని తీరంలో అయలాన్...