... నేల దుఃఖం
వంశీ కలుగోట్ల // ... నేల దుఃఖం //
******************************
ఆ దారి తాను వేసిందేనని
వాడు అందరితో అంటున్నాడు******************************
ఆ దారి తాను వేసిందేనని
తనలో తాను అనుకుంది
'ఇంతవరకూ
ముందుకు నడవడానికి
ముందుకు నడవడానికి
గమ్యం చేరటానికి
దారులు వేసుకునే వాళ్ళను చూసాను
తమ పతనానికి తామే
దారులు వేసుకుంటున్న వాళ్ళని
మొదటిసారి చూస్తున్నాను'
Comments
Post a Comment