వాడు ... వీడు ... ఇంకోడు ...
వంశీ కలుగోట్ల // వాడు ... వీడు ... ఇంకోడు ... //
*****************************************************
1
వాడెవడో అన్నాడు
నన్ను మించినోడు లేదు
నా అంతటి దార్శనికుడు లేడు
ప్రపంచానికే పాఠాలు చెప్పాను
అభివృద్ధికి దారి వేశాను
మీరు సాగిపోండి అని
******************************
1
వాడెవడో అన్నాడు
నన్ను మించినోడు లేదు
నా అంతటి దార్శనికుడు లేడు
ప్రపంచానికే పాఠాలు చెప్పాను
అభివృద్ధికి దారి వేశాను
మీరు సాగిపోండి అని
సాగుతున్న జనానికి
కాసేపటికి అలుపొచ్చాక
సేదదీరదామని చూస్తే
నీడనివ్వటానికి చెట్టూ లేదు
తిండి పెట్టటానికి పొలమూ లేదు
దార్శనికత అందించిన ఫలితాలు
అర్థమయ్యాయో లేదో
కాసేపటికి అలుపొచ్చాక
సేదదీరదామని చూస్తే
నీడనివ్వటానికి చెట్టూ లేదు
తిండి పెట్టటానికి పొలమూ లేదు
దార్శనికత అందించిన ఫలితాలు
అర్థమయ్యాయో లేదో
2
పెరటిలో ఉన్న చెట్టు
సొంత వైద్యానికి పనికి రాదంట
తాను ఊరందరికీ
ధైర్యాన్నివ్వడానికి ఎప్పుడూ సిద్ధమే
పెరటిలో ఉన్న చెట్టు
సొంత వైద్యానికి పనికి రాదంట
తాను ఊరందరికీ
ధైర్యాన్నివ్వడానికి ఎప్పుడూ సిద్ధమే
కానీ, తన బాధను తీర్చేవారు లేరని
భరించలేని బాధ
ఎవరికెవరీ లోకంలో
ఎవరి బాధకు ఎవరు ఓదార్పు
భరించలేని బాధ
ఎవరికెవరీ లోకంలో
ఎవరి బాధకు ఎవరు ఓదార్పు
దేవుడే చూసుకుంటాడు
కానీ, ప్రయత్నం ఆగదు
ఆశ ఆగనివ్వదు కదా
కానీ, ప్రయత్నం ఆగదు
ఆశ ఆగనివ్వదు కదా
3
ఎంత ...తనముంటే ఏమి లాభం
ఊరందరి పెళ్ళిళ్ళకూ వెళ్లడమే తప్ప
తనకు పెళ్ళి కావటం లేదు
అందరి పెళ్ళిళ్ళలో
వంటకాలు బావున్నాయనడమే తప్ప
పెళ్ళి భోజనం పెట్టే యోగం లేదేమో
ఎంత ...తనముంటే ఏమి లాభం
ఊరందరి పెళ్ళిళ్ళకూ వెళ్లడమే తప్ప
తనకు పెళ్ళి కావటం లేదు
అందరి పెళ్ళిళ్ళలో
వంటకాలు బావున్నాయనడమే తప్ప
పెళ్ళి భోజనం పెట్టే యోగం లేదేమో
ఊరందరికీ ఏనాడో ఒకనాడు
తానూ నచ్చనా
అందరూ కలిసి
తనకూ పెళ్ళి చేయకపోతారా అని
ఎదురు చూపులు
ఎప్పటికి తీరతాయో కోరికలు
తానూ నచ్చనా
అందరూ కలిసి
తనకూ పెళ్ళి చేయకపోతారా అని
ఎదురు చూపులు
ఎప్పటికి తీరతాయో కోరికలు
Comments
Post a Comment