చిన్నారి లోకం ...
వంశీ కలుగోట్ల // చిన్నారి లోకం ... //
*********************************
అమాయకమైన ఆ కళ్ళు
నిర్మలమైన ఆ చిరునవ్వు
ఆ చిన్నారి చెవులు
నీ ప్రతిమాటను వేదంలా స్వీకరిస్తాయి
*********************************
అమాయకమైన ఆ కళ్ళు
నిర్మలమైన ఆ చిరునవ్వు
ఆ చిన్నారి చెవులు
నీ ప్రతిమాటను వేదంలా స్వీకరిస్తాయి
తన కలల ప్రపంచంలో
ఆ చిన్నారికి
నువ్వే ఒక ఆదర్శం
నువ్వే సర్వస్వం
ఆ చిన్నారికి
నువ్వే ఒక ఆదర్శం
నువ్వే సర్వస్వం
ఆ చిన్నారికి ...
నీ గురించి అనుమానాలుండవు
అపోహలుండవు
ప్రతిదీ నీలాగే చెయ్యాలని తపన
నీ గురించి అనుమానాలుండవు
అపోహలుండవు
ప్రతిదీ నీలాగే చెయ్యాలని తపన
నీ మెప్పు పొందాలని చిన్న కోరిక
రాత్రి
ప్రతి నిమిషం
ఆ కళ్ళు నిన్ను వెంటాడుతుంటాయి
నీ ప్రతిచర్యను గమనిస్తుంటావు
గుర్తుంచుకో ...
నీలాగా ఎదగాలనుకునే
ఆ చిన్నారికి ... నువ్వొక ఆదర్శం
--- జాన్ లెన్నన్ 'లిటిల్ అయిస్ అపాన్ యు' ఆంగ్ల కవితకు నా తెలుగు స్వేచ్చానువాదం
Comments
Post a Comment