బాటసారి ...
వంశీ కలుగోట్ల// బాటసారి ...//
*****************************
వచ్చింది చెప్పటానికి కాదు, చూపటానికి
చరిత్ర కోసం బ్రతకటానికి కాదు *****************************
వచ్చింది చెప్పటానికి కాదు, చూపటానికి
కాలపు నెత్తుటి మడుగు ఒడ్డున
అడుగులకు మడుగులొత్తుతూ వెళ్ళే
... పిరికిపంద గమనం కాదు
నిప్పులు కురిపించేదో
నిబిడాశ్చర్యంతో నువ్వు చూసేదో కాదు
ఎన్నిసార్లు ప్రయత్నించినా
ఓటములు, భయాలు ఆపలేనిది ఈ గమనం
నిరంతర గమనం నా నైజం
నాదొక స్వప్నం ... నేనొక చరితం
నాదొక లక్ష్యం ... నేనోక జ్వలనం
నాదొక స్వప్నం ... నేనొక చరితం
నాదొక లక్ష్యం ... నేనోక జ్వలనం
Comments
Post a Comment