మాటలు - చేతలు

వంశీ కలుగోట్ల// మాటలు - చేతలు//
*************************************
ఆయనేమో ఆకాశందాకా ఎదిగి చూపుతానంటారు
అనుచరులేమో విలువలను పాతాళానికి తొక్కేస్తున్నారు

ఆయనేమో ప్రపంచదేశాల పక్కన కూచోబెడతానంటారు
మళ్ళీ పక్కరాష్ట్రంలో పట్టు కోసం నానా పాట్లు పడతారు 

అందరికీ కావాల్సిన వాడినేనంటారు, అన్నీ చేస్తానంటారు
తీరా చూస్తే అటు సొంత సీమను ..................స్తున్నారు 


కనిపించిన ప్రతిదాన్నీ జాతికి అంకితం చేస్తానంటారు
వెనకున్న కులపోళ్లెమో జాతి అంటే తామే అనుకుని అల్లుకుపోతారు 

ద్యావుడా ... ఆయనేమి చెపుతున్నాడో వీళ్ళేమి అర్థం చేసుకుంటున్నారో

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...