ఇజం ...
వంశీ కలుగోట్ల// ఇజం ... //
***************************
ఏదో ఒక వాదం పేరు చెప్పి
అదే ఒక నిజమైన ఇజం అని ఒప్పించి
తమది కాని లక్ష్యం వైపు నడిపించి
తుపాకీ అంచున జీవితాల్ని నిలబెట్టి
ఒడ్డున నిలబడి
వాదాల పునాదుల మీద
పదాల గోడలతో ఇల్లు కట్టుకుని
తూటా లోంచి వచ్చే నిప్పు
ప్రాణాలు తీసెదే కాని
పొయ్యి వెలిగించేది కాదని ఇంకెప్పుడు చెపుతారు
***************************
ఏదో ఒక వాదం పేరు చెప్పి
అదే ఒక నిజమైన ఇజం అని ఒప్పించి
తమది కాని లక్ష్యం వైపు నడిపించి
తుపాకీ అంచున జీవితాల్ని నిలబెట్టి
ఒడ్డున నిలబడి
వాదాల పునాదుల మీద
పదాల గోడలతో ఇల్లు కట్టుకుని
శవాల మీది గాయాల్ని చూపి
రెచ్చగొడుతున్న మేధావులూ
సాయుధ పోరాటం అంటే ప్రాణాలు కోల్పోవటమేననే
సత్యాన్ని ఇంకా ఎప్పటివరకు దాస్తారు
రెచ్చగొడుతున్న మేధావులూ
సాయుధ పోరాటం అంటే ప్రాణాలు కోల్పోవటమేననే
సత్యాన్ని ఇంకా ఎప్పటివరకు దాస్తారు
తూటా లోంచి వచ్చే నిప్పు
ప్రాణాలు తీసెదే కాని
పొయ్యి వెలిగించేది కాదని ఇంకెప్పుడు చెపుతారు
రాజ్య భావన, హింసా మార్గం
ఒకే కత్తికి రెండంచులవంటివి మాత్రమే
ఏ అంచున పయనం
గాయం కాకుండా ఆపగలదు
ఒకే కత్తికి రెండంచులవంటివి మాత్రమే
ఏ అంచున పయనం
గాయం కాకుండా ఆపగలదు
ఒప్పుకుంటాను
గాయం కానిదే గేయం పుట్టదు
రక్తం చిందనిదే విప్లవం పుట్టదు
గాయం కానిదే గేయం పుట్టదు
రక్తం చిందనిదే విప్లవం పుట్టదు
కానీ
చీకటి బ్రతుకుల్లో వెలుగు నింపటానికి
దీపం వెలిగించాలి కానీ
చీకట్లోకి వెళ్ళాల్సిన పనిలేదనే నిజం మాత్రం
ఎప్పటికీ చీకటిలో ఉండిపోదు
చీకటి బ్రతుకుల్లో వెలుగు నింపటానికి
దీపం వెలిగించాలి కానీ
చీకట్లోకి వెళ్ళాల్సిన పనిలేదనే నిజం మాత్రం
ఎప్పటికీ చీకటిలో ఉండిపోదు
Comments
Post a Comment