వాదులు ...

వంశీ కలుగోట్ల// వాదులు ... //
***********************************

ఎవడో ఏదో ప్రవచించాడని 
కళ్ళు మూసుకుని గొర్రెల మందలో ఒకడిలా 
వాడి వెనుక తోకేత్తుకుని పరిగెత్తే 
ప్రతి బుర్రతక్కువ వెధవా 'వాది'గా
మహా మేధావిగా గుర్తింపబడుతున్నారు

అసలు 'వాదం' విలువ చచ్చి 
అదీ ఒక మతమై కూచుంది 
వాదులందరూ ఉన్మాదులవుతున్నారు

ప్రశ్నించిన ప్రతివాడూ 'వాది' కాడు 
నమ్మిన ప్రతివాడూ భక్తుడు కాడు 

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...