ఇంకా మనిషినే ...
వంశీ కలుగోట్ల// ఇంకా మనిషినే ... //
************************************
ఓయ్ దేవుడా! నేను ఇంకా మనిషినే ************************************
నువ్వూ చూస్తూనే ఉన్నావు కదా
ఎక్కడినుండి ఎక్కడిదాకా నా పయనం సాగిందో
నేను నువ్వయ్యే రోజు కూడా దగ్గరలోనే ఉంది
మరిచిపోయింది కేవలం ఒక్క 'మానవత్వాన్ని' మాత్రమే
Comments
Post a Comment