అక్షరాయుధం
వంశీ కలుగోట్ల// అక్షరాయుధం //
********************************
కలం పట్టుకుని ముందుకు పోతున్నావు ******************************
వెలుగును పంచి వాడుకోమనడం తప్ప
కలాన్ని నమ్ముకున్న నేనూ
నాలాంటి వాళ్ళు అందరూ అంతే
ఆయుధం పట్టుకున్నవాడేమయ్యాడు
అక్షరాన్ని నమ్ముకున్న వాడేమయ్యాడు
ఆలోచించి చూడు ... అవగతమవుతుంది
Comments
Post a Comment