ఆవేదన ...

వంశీ కలుగోట్ల // ఆవేదన ... //
*******************************
రంధ్రాలెన్ని చేసినా
ఎన్నివందల అడుగులు లోతు తవ్వినా
భూమిలోంచి
చుక్కనీరు కూడా రావట్లేదు 

పాలు తాగి రొమ్ముగుద్దే లక్షణాన్ని
అలవర్చుకున్న మనిషిని భరించలేక
భూమాతకు కన్నీరు కూడా ఇంకిపోయిందేమో
ఎన్నిసార్లు కంపిస్తే ఈ ఆవేదన తగ్గుతుంది
ఎన్ని ఉప్పెనలు, సునామీలు వచ్చి తడిపితే
భూమాతకు స్వాంతన చేకూర్చగలవు

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...