నువ్వొచ్చింది ...

నువ్వొచ్చింది ...
****************
 
ఒక చిన్న విషాదానికి
     ... నువ్వు కృంగిపోవడం
ఒక మామూలు సమస్యకు
     ... నువ్వు బాధపడటం 

వీల్లేదు మిత్రమా 
     ... వద్దు ఇవన్నీ నీలో కూడానా?
అందరిలాగా ఏదో సాధించటానికో
మరేదో చేయ్యటానికో
ఇంకెవరి ఆశలకు బందీ కావటానికో
ఇక్కడకు రాలేదు
నిన్ను నీవు తెలుసుకో
నీవు వచ్చింది
చెప్పటానికి ... చూపటానికి
మరో ఆలోచన మదిలోకి రానివ్వకు

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...