... వెంటాడే గాయాలు
వంశీ కలుగోట్ల // ... వెంటాడే గాయాలు //
****************************************
****************************************
1
ఎదో ఆవేదన ...
గుండెను తడుతూనే ఉంది ఎదో ఆవేదన ...
2
నా తప్పేమిటో అర్థం కాలేదు
బహుశా రెండూ ఒకటేనేమో ...
3
విడిపోతేనే
అయ్యే గాయం మాత్రమే
స్నేహంలో
వెంటాడటం కాదు
గాయపరుస్తూనే ఉంటుంది 4
రక్తపు చుక్కల లెక్క
5
కాలంతో సాగుతున్నప్పుడు
గాయం వెంటాడుతున్నపుడు
రెండోవైపు ఉన్నవాడికి
శిక్ష పడిన నిరపరాధి బాధ ఏమిటో
తెలుస్తుంది
ఒక 'అహం' కారణం అని
Comments
Post a Comment