మాటలు ... మాయలు

వంశీ కలుగోట్ల // మాటలు ... మాయలు //
******************************************
1
రారా యని రమణి పిలువగ 
రసికుండూరకుండునా 
వేంచేయుడెచటకని సతి 
సమయానికి అడ్డు పడిన 
'పిల్ల'గాలికి అలా తిరిగి
చల్లబడియొచ్చెదనని 
మాటకారితనము చూపడా 
2
మదికి మదిరకి బంధమేమిటని
మత్తెక్కిన మహిషుడినడిగిన
చెప్పక ఊరకుండునా
మదిలోని బాధను మధిర
మరిపించునని మాయమాట

Comments

Post a Comment

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...