... ఒక నేను

వంశీ కలుగోట్ల // ... ఒక నేను //
******************************
నిన్నటి గతాన్ని గుర్తుగా 
రేపటి భవిష్యత్తును కలగా 
ఇవ్వాళ్టి వర్తమానాన్ని శ్రమగా 
కొన్ని అబద్దాలు 
కొన్ని నిజాలు కలబోసి 
అన్నింటినీ మూటగట్టి విసిరేస్తే 
'నేను'గా ఇక్కడకొచ్చి పడ్డాను 
*
భవిష్యత్తు కోసం
నేనిక్కడ పునాదులు వేస్తుంటే
గతం కోసం
వాళ్ళు గోతులు తవ్వుతున్నారు

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...