... మనసా

వంశీ కలుగోట్ల // ... మనసా //
*******************************
చప్పట్లు కొట్టే చేతులు వహ్వాపలికే గొంతులు 
అండ నిలబడతాయని వెర్రిగా నమ్మేవెందుకే మనసా 

గాలికి పోయేది నీటి ఉరవడికి కొట్టుకుపోయేది 
నిలబడి చూస్తే నీ దగ్గరకొచ్చేనా మనసా 

వీడు చెప్పేది విని వాడు చెప్పేది చేసి 
సొంత గొంతు వినక వెర్రిగ ఊరేగుతున్నావే మనసా

Comments

Popular posts from this blog

నివాళి

నాపచేను నవ్వింది ...

నువ్వెక్కడున్నావు ...