గొర్రెలమంద ...
వంశీ కలుగోట్ల// గొర్రెలమంద ... //
******************************
******************************
ఒరేయ్
మాన్యుడననుకునే సామాన్యుడా
ఏమి జరిగినా అన్నీ మూసుక్కూచోక
గొంతెత్తాలానే యత్నమెందుకురా
ఏబ్రాసి యెదవన్నర యెదవా
నీ పనేదో నీవు చూసుకోక ... యాడికి బోతావురా
నువ్ యాడ తిరిగినా
పోలింగ్ బూత్ కాడికి తోలుకోస్తాననే
నమ్మకం ఉన్నోడే నాయకుడు
నీ బతుకు నీది అనుకుంటున్నావేమో
అయినా
Comments
Post a Comment